Ashwani Kumar: అరగంటలోనే చరిత్ర సృష్టించాడు 5 d ago

ఐపీఎల్-18లో ముంబయి రెండు ఓటములతో ఢీలా పడిపోయింది. కానీ, పంజాబ్‌కు చెందిన అశ్వని కుమార్ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున తన అరగంటలోనే చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మూడు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు. కోల్ కతా పై అద్భుత బౌలింగ్ తో ఔరా అనిపించాడు 23 ఏళ్ల పేసర్. ఇప్పటికే విగ్నేశ్ పుతుర్ లాంటి యువ కెరటాన్ని వెలుగులోకి తెచ్చిన ముంబయి.. ఇప్పుడు అశ్వని కుమార్ ని పరిచయం చేసింది.